bendakaya ullicaram recipe By , 2017-09-06 bendakaya ullicaram recipe Here is the process for bendakaya ullicaram making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొడవుగా తరిగిన బెండకాయ ముక్కలు - కప్పు,ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,కరివేపాకు - రెండు రెమ్మలు,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,నూనె - టేబుల్ స్పూన్,,పోపుకోసం:,ఎండుమిర్చి - 4,ఆవాలు - అర టీ స్పూను,మినప్పప్పు - అర టీ స్పూను,శనగపప్పు - అర టీ స్పూను, Instructions: Step 1 బాణలిలో చెంచాడు నూనె వేసి, ఉల్లిపాయముక్కలు, పసుపు వేసి వేయించాలి.  Step 2 బాగా వేగాక ఎండుమిర్చి కూడా వేసి మరో నిముషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 ఈ ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.  Step 4 బాణలిలో నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి వేయించాలి.    Step 5 చిటపటలాడాక కరివేపాకు, బెండకాయముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి మూతపెట్టి సన్నమంట మీద ఉడికించుకోవాలి.    Step 6 ముక్కలు వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లికారం, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాలు వేయించాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day