Batani curry By , 2017-01-31 Batani curry Here is the process for Batani curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి బఠాణీలు. 1/4 కేజీ,నెయ్యి. 2 టీస్పూన్,ఇంగువ. చిటికెడు,జీలకర్ర. 1/4 టీస్పూన్,పసుపు. 1/4 టీస్పూన్,కారం. 1/4 టీస్పూన్,మంచినీళ్ళు. 3/4 కప్పు,ఎండుమామిడి పొడి. 1/4 టీస్పూన్,ఉప్పు. తగినంత,కొత్తిమీర తురుము కొద్దిగా, Instructions: Step 1 బాణెలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరవాత ఇంగువ, జీలకర్ర, పసుపు, కారం వేసి పచ్చిబఠాణీలు వేసి తిప్పాలి. Step 2 సరిపడా నీళ్లు పోసి మూతపెట్టి సిమ్‌లో ఉడికించాలి. Step 3 బఠాణీలు ఉడికిన తరవాత ఉప్పు, ఎండుమామిడికాయ పొడి వేసి కలిపి, కొత్తిమీర వేసి దించితే మటర్‌ కీ బఠానీ సబ్జీ రెఢీ!
Yummy Food Recipes
Add