ginger prawns recipe By , 2017-04-03 ginger prawns recipe Here is the process for ginger prawns making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ప్రాన్స్ : 200గ్రా,ఉల్లిపాయ పేస్ట్ : ఒక కప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్ : అర కప్పు,అజినమోటో : టి స్పూన్,ఉప్పు : తగినంత,మిరియాల పొడి : టీ స్పూన్,కారం : రెండు టీ స్పూన్లు,నూనె : డీప్ ఫ్రైకి సరిపడా,టొమాటో సాస్ : టీ స్పూన్,సోయా సాస్ : టీ స్పూన్,ఫుడ్ (రెడ్) కలర్ : చిటికెడు,కొత్తిమీర తరుగు : రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 ముందుగా ప్రాన్స్‌ని శుభ్రం చేసి వేడినీటిలో కాస్త ఉడి కించి పక్కనపెట్టుకోవాలి.  Step 2 పాన్‌లో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, అజిన మోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.  Step 3 తర్వాత గ్లాస్‌ నీరు పోసి ఉడి కించాలి. మిశ్రమం దగ్గర పడేటప్పుడు టొమాటో సాస్‌, సోయా సాస్‌, ఫుడ్‌ కలర్‌ వేసి కలపాలి.  Step 4 ఇందులో ఉడి కించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి.  Step 5 దోరగా వేయించిన జింజర్‌ ప్రాన్స్‌ను సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.      
Yummy Food Recipes
Add