mutton kurma recipe By , 2017-06-17 mutton kurma  recipe Here is the process for mutton kurma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: నూనె- అరకప్పు,,ఉల్లిపాయ (తరిగి)- ఒకటి,,మటన్‌- ముప్పావు కేజీ,,పెరుగు- నాలుగు టీస్పూన్లు,,నీళ్లు- ఒక కప్పు,,ధనియాల పొడి- రెండు టీస్పూన్లు,,కారం- ఒక టీస్పూను,,ఉప్పు- తగినంత,,అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు,,లవంగాలు- నాలుగు,,యాలకలు- రెండు,,దాల్చినచెక్క- మూడు అంగుళాలు,,వేగించిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టీస్పూన్లు., Instructions: Step 1 ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్‌, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి.  Step 2 కొద్దిసేపటి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి.  Step 3 తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దీన్ని చపాతీ, రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.                    
Yummy Food Recipes
Add