palpidi recipe By , 2017-06-24 palpidi recipe Here is the process for palpidi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: (వేగించిన) బియ్యప్పిండి - 1 కప్పు,,(చిక్కటి) కొబ్బరిపాలు - రెండున్నర కప్పులు,,ఉప్పు - రుచికి తగినంత,,పంచదార - ముప్పావు కప్పు,,నీరు - రెండు కప్పులు,,యాలకుల పొడి - అర టీ స్పూను., Instructions: Step 1 అరకప్పు కొబ్బరిపాలలో బియ్యప్పిండి, ఉప్పు కలిపి, తగినంత వేడి నీరు చేరుస్తూ ముద్దలా కలుపుకోవాలి.  Step 2 పది నిమిషాలు పక్కనుంచి తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.  Step 3 ఒక వెడల్పాటి పాత్రలో మిగతా కొబ్బరిపాలు, నీరు పోసి వేడిచేయాలి.  Step 4 మరుగుతున్నప్పుడు పంచదార, యాలకులపొడి వేసి మంట తగ్గించాలి.  Step 5 ఇప్పుడు బియ్యపు ఉండలు ఒక్కొక్కటిగా (ఉండలు అతుక్కోకుండా విడిగా) వేయాలి.  Step 6 మూతపెట్టి పది నిమిషాలు ఉడికించి తీసేయాలి. వీటిని వేడిగా తిన్నా, చల్లగా తిన్నా బాగుంటాయి.  
Yummy Food Recipes
Add