banana-65 recipe By , 2017-09-04 banana-65 recipe Here is the process for banana-65 making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: అరటికాయ - ఒకటి,,మైదా - టీ స్పూను,,కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను,శనగపిండి - టీ స్పూను,,ఉప్పు - తగినంత,,కారం - అర టీ స్పూను,పసుపు - అర టీ స్పూను,,పచ్చిమిర్చితరుగు - 4,,ఉల్లితరుగు - అర కప్పు,కరివేపాకు - నాలుగు రెమ్మలు,,అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను,నూనె - పావు కిలో,,పెరుగు - అర కప్పు,,నీరు - తగినంత, Instructions: Step 1 ముందుగా అరటికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకువాలి. (తరిగిన ఈ ముక్కలను మజ్జిగ కలిపిన నీటిలో వేస్తే నల్లబడకుండా ఉంటాయి).  Step 2 స్టౌ మీద బాణలి పెట్టి, అందులో నూనె పోసి వేడి చేయాలి.  Step 3 నూనె కాగేలోపుగా... ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.  Step 4 ఈ మిశ్రమంలో తరిగి ఉంచుకున్న అరటికాయ ముక్కలను కలపాలి.    Step 5 వీటిని పకోడీల మాదిరిగా నూనెలో వేసి వేయించాలి.    Step 6 అలా వేయించిన వాటిని పక్కన పెట్టుకోవాలి.   Step 7 మరొక బాణలిలో నాలుగు స్పూన్ల నూనె వేసి కొద్దిగా వేడయ్యాక ఉల్లితరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి.   Step 8 బాగా వేగాక అందులో ఒక కప్పు పెరుగు, తగినంత నీరు పోయాలి.    Step 9 నీరు బాగా దగ్గరపడిన తరవాత అందులో పక్కన పెట్టుకున్న బజ్జీలను వేసి కలిపి ఐదు నిముషాల తరవాత దింపేయాలి.    Step 10 చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day