bendakaya dappalam recipe By , 2017-09-04 bendakaya dappalam recipe Here is the process for bendakaya dappalam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బెండకాయలు-పావు కేజీ,,ఉల్లిగడ్డ-1, ఆవాలు,,జీలకర్ర-టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి-6,,పచ్చిమిర్చి - 4, టొమాటో-1,,జీలకర్ర, మెంతిపొడి-టీ స్పూను,,అల్లంవెల్లుల్లి ముద్ద-అర టీ స్పూను,,కారం-అర టీ స్పూను, చింతపండు రసం-కప్పు,,శనగపిండి-2 టీ స్పూన్లు,,పసుపు-పావు టీ స్పూను,,కొత్తిమీర-చిన్న కట్ట,,కరివేపాకు - 2 రెమ్మలు, Instructions: Step 1 బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి.  Step 2 స్టౌ మీద మందపాటి గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక బెండకాయముక్కలు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, టొమాటో వేసి కలపాలి.  Step 3 మగ్గాక జీలకర్ర, మెంతిపొడి, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, చింతపండు పులుసు, తగినంత నీరు పోసి మరగనివ్వాలి.  Step 4 చిన్న గ్లాసుడు చన్నీటిలో శనగపిండిని ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పులుసులో పోసి కలపాలి.    Step 5 చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి దింపేయాలి.              
Yummy Food Recipes
Add