tomato upma recipe By , 2017-09-04 tomato upma recipe Here is the process for tomato upma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరకప్పు: రవ్వ,టమాట గుజ్జు: కప్పు,ఆవాలు: టీస్పూన్‌,సెనగపప్పు: టీ స్పూన్‌,జీడిపప్పు: పది,పల్లీలు: కొద్దిగా,నూనె: టేబుల్‌ స్పూన్‌,నెయ్యి: అర కప్పు,ఉల్లిముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు అల్లం ముక్కలు : ఒక కప్పు,కరివేపాకు: కొద్దిగా,ఉప్పు: తగినంత,నిమ్మ రసం: ఒక టీ స్పూన్‌,కొత్తిమీర: కొద్దిగా, Instructions: Step 1 స్టౌ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.  Step 2 నూనె కాగిన తరువాత సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు వేయించాలి.  Step 3 తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.  Step 4 టమాటా గుజ్జు కలిపి, రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు కలిపి మూతపెట్టాలి.    Step 5 నీళ్ళు మరుగుతుండగా మూత తీసి రవ్వ పోస్తూ బాగా కలిపి గట్టి పడ్డాక స్టౌ ఆపాలి.   Step 6 ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమీర వేసి మూత పెట్టాలి.          
Yummy Food Recipes
Add