upma bondam recipe By , 2017-09-02 upma bondam recipe Here is the process for upma bondam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: శనగపిండి: ఒక కప్పు,బియ్యం పిండి: 1/2 కప్పు,బంగాళ దుంపలు ముక్కలుగా తరిగిన బీన్స్‌టమాటా ముక్కలు,ఆవాలు: ఒక స్పూన్‌,పచ్చిమిర్చి:3 (చిన్న ముక్కలుగా తరగాలి) వంట సోడా : చిటికెడు,నూనె: తగినంత,క్యారెట్‌: 1 (తురమాలి),కరివేపాకు,తరిగిన ఉల్లిపాయలు,తరిగిన అల్లం,జీడిపప్పు,ఉప్పు: రుచికి సరిపడా,కారం: ఒక స్పూన్‌, Instructions: Step 1 ఒక పాన్‌ను పొయ్యి మీద పెట్టి నూనె పోసి ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం వేయించాలి. Step 2 ఒక పాన్‌ను పొయ్యి మీద పెట్టి నూనె పోసి ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన అల్లం, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం వేయించాలి. Step 3 ఒక నిమిషం అయ్యాక స్టౌ ఆఫ్‌ చేయాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్‌గా చేసుకోవాలి.  Step 4 ఒక బౌల్‌లో శనగపిండి, బియ్యం పిండి, వంట సోడా, ఉప్పు, కారం వేసి బజ్జీల మాదిరిగా కలుపుకోవాలి.    Step 5 ఈ పిండిలో పైన తయారు చేసుకున్న బాల్స్‌ని ముంచి నూనెలో గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు డీప్‌ ఫ్రై చేయాలి.          
Yummy Food Recipes
Add