veg kadai recipe By , 2017-09-02 veg kadai recipe Here is the process for veg kadai making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: బీన్స్ తరుగు - 20 గ్రా.,,క్యారట్ తరుగు - 20 గ్రా.,క్యాలీఫ్లవర్ తరుగు - 20 గ్రా.,,బఠాణీ - 20 గ్రా.,బంగాళదుంప ముక్కలు - అర కప్పు,(వీటిని కొద్ది నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి),పనీర్ ముక్కలు - 100 గ్రా.,క్యాప్సికమ్ ముక్కలు - 40 గ్రా.,ఉల్లిపాయ - 30 గ్రా. (పెద్ద ముక్కలుగా తరగాలి),ఉల్లితరుగు - 20 గ్రా.,టొమాటో తరుగు - 40 గ్రా.,,పసుపు - చిటికెడు,మిరప్పొడి - 20 గ్రా.,,కొత్తిమీర తరుగు - కొద్దిగా,పచ్చిమిర్చి - 5,,మిరియాలపొడి - 5 గ్రా.,గరంమసాలా - 5 గ్రా.,,ఉప్పు - తగినంత,నల్ల ఉప్పు - కొద్దిగా,,అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,,షాజీరా - 3 గ్రా.,,డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం,పల్లీలు - 10 గ్రా.,,జీడిపప్పు - 4 -5 పలుకులు,కర్బూజా గింజలు - 10 గ్రా.,,బాదంపప్పు - 10 గ్రా.,నూనె - 5 గ్రా.,(వీటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి), Instructions: Step 1 బాణలిలో నూనె కాగాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి వేయించాలి. Step 2 అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. Step 3 పెద్దగా తరిగిన ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి.  కూరముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి ఉడికించాలి.  Step 4 కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day