aloo semiya recipe By , 2017-09-02 aloo semiya recipe Here is the process for aloo semiya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బంగాళాదుంపలు... అర కేజీ,సేమియా... వంద గ్రా.,జీలకర్ర... రెండు టీ.,నూనె... ఒకటిన్నర టీ.,ఎండుమిర్చి పౌడర్... అర టీ.,పసుపు... అర టీ.,నిమ్మకాయ... ఒకటి, Instructions: Step 1 స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర వేయాలి. Step 2 తరువాత ఉడికించి పొట్టుతీసిన బంగాళాదుంప ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి.  Step 3 ఎండుమిర్చి పౌడర్, పసుపు, ఉప్పు కూడా వేసి కలిపి, పది నిమిషాలపాటు ఉడికించాలి. Step 4 ఇప్పుడు బాగా వేయించిన సేమియాను వేసి కలిపి స్టవ్ మీదినుంచి దించి నిమ్మకాయ రసం పిండి వేడి వేడిగా వడ్డించాలి. అంతే ఆలూ సేమియా రెడీ..!              
Yummy Food Recipes
Add