kesari kheer recipe By , 2017-08-30 kesari kheer recipe Here is the process for kesari kheer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: బియ్యం - 100 గ్రా,జీడిపప్పు - 50 గ్రా,కిస్‌మిస్ - 25 గ్రా,బిర్యానీ ఆకులు - 2,పంచదార - 100 గ్రా,పాలు - అర కప్పు,కుంకుమపువ్వు - గ్రాము,నెయ్యి - 50 గ్రా,పిస్తా - 25 గ్రా,బాదంపప్పు - 25,పచ్చికోవా- 50 గ్రా,నీరు - లీటరు, Instructions: Step 1 బియ్యాన్ని కడిగి నీటిని ఒంపేసి పక్కన ఉంచాలి. వెడల్పుగా అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకుని అందులో నెయ్యి వేయాలి.  Step 2 నెయ్యి వేడయిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి తీసి పక్కన ఉంచాలి. తర్వాత అదే పాత్రలో బియ్యం వేసి వేయించాలి.  Step 3 బియ్యం వేగేటప్పుడు ఏలకులు వేయాలి. ఇవి వేగిన తరవాత నీటిని పోసి బిర్యానీ ఆకు వేసి ఉడికించాలి.  Step 4 ఒక మోస్తరుగా ఉడికిన తర్వాత పాలు, పంచదార, కుంకుమపువ్వు, పచ్చికోవా వేసి కలిపి సన్నమంట మీద ఉడకనివ్వాలి.    Step 5 పూర్తిగా ఉడికిన తర్వాత పైన జీడిపప్పు, బాదం, పిస్తాలతో అలంకరిస్తే కేసరిఖీర్ రెడీ.                  
Yummy Food Recipes
Add