nilgiri chicken korma recipe By , 2017-09-16 nilgiri chicken korma recipe Here is the process for nilgiri chicken korma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: చికెన్ ముక్కలు - కేజీ;,ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి);,అల్లం-వెల్లుల్లిపేస్ట్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్;,టొమాటో - ఒకటి (సన్నగా కట్ చేయాలి);,కారం - టీ స్పూన్;,నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్;,ఉప్పు - తగినంత;,నూనె - 3 టేబుల్ స్పూన్లు;,కొత్తిమీర - తగినంత.,,వేయించడానికి కావల్సినవి:,జీలకర్ర - టీ స్పూన్;,సోంపు - టీ స్పూన్;,గసగసాలు - టీ స్పూన్;,దాల్చినచెక్క - చిన్నముక్క;,ఏలకులు - 2;,పచ్చి కొబ్బరి తురుము - 5,టేబుల్‌స్పూన్లు; జీడిపప్పు - 8;,శనగలు (కొద్దిగా నూనె వేసి, ఐదు నిముషాలు వేయించాలి) - టేబుల్‌స్పూన్;,కరివేపాకు - రెమ్మ;,సాంబర్ ఉల్లిపాయలు - 10;,పచ్చిమిర్చి - 4;,కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు;,పుదీనా ఆకులు - 15, Instructions: Step 1 వేయించిన పదార్థాలను, కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి . Step 2 అడుగు మందం ఉన్న గిన్నెలో నూనె వేసి, వేడయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. Step 3 అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, కలిపి, మూడు నిముషాలు ఉంచాలి. అందులో కారం, పసుపు, ఉప్పు కలపాలి . Step 4 టొమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.   Step 5 వేయించి, గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి మరో 8 నిముషాలు ఉంచాలి.    Step 6 తర్వాత నిమ్మరసం, చికెన్ ముక్కలు వేసి కలిపి, ఉడికించాలి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించి, తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి, స్టౌ సిమ్‌లో ఉంచాలి .   Step 7 ముక్క ఉడికి, గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి.   Step 8 పులావ్, బిర్యానీ, కొబ్బరి అన్నంలోకి నీలగిరి చికెన్ కుర్మా బాగుంటుంది.          
Yummy Food Recipes
Add