punjabi tinda recipe By , 2017-08-30 punjabi tinda recipe Here is the process for punjabi tinda making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పెసరపప్పు - 1 కప్పు,సొరకాయ - 300 గ్రా.,పసుపు - 1/2 టీ స్పూను,కారం - తగినంత,జీలకర్ర - 1/2 స్పూను,ఉప్పు - తగినంత,నూనె - తగినంత,కరివేపాకు - గుప్పెడు, Instructions: Step 1 పెసరపప్పును ఒక పది నిమిషాల పాటు నీళ్ళ లో నాన బెట్టాలి. ఈ లోపల సొరకాయను సున్నితంగా చెక్కుతీసి ముక్కలు చేసుకోవాలి.  Step 2 తర్వాత పప్పును వాడ్చి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కాస్త నూనె వేసి పెసరపప్పును 2,3 నిమిషాల పా టు వేయించుకోవాలి. Step 3 తర్వాత పప్పును వాడ్చి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కాస్త నూనె వేసి పెసరపప్పును 2,3 నిమిషాల పా టు వేయించుకోవాలి. Step 4 తర్వాత మంట తగ్గించి అందులో మూడు కప్పుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేయాలి.    Step 5 దీనిని ప్రెషర్‌ కుక్కర్‌లో ఉ డికించాలి. దీనిలో పోపు పెట్టాలి. ఇది చపాతీలతో, అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది.              
Yummy Food Recipes
Add
Recipe of the Day