Dosakaya senagapappu curry By , 2018-04-27 Dosakaya senagapappu curry Here is the process for Dosakaya senagapappu curry making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 25min Ingredients: దోసకాయ - 1 (తొక్కు తీసి ముక్కలు కోసుకోవాలి),పచ్చి శనగపప్పు - 1 కప్పు (ఓ గంటపాటు నీళ్లలో నానబెట్టుకోవాలి),ఉల్లిపాయ - 1,పచ్చిమిర్చి - 4,ఉప్పు, పసుపు, కారం, నూనె - తగినంత,కొత్తిమీర - కొద్దిగా,ఆవాలు, జీలకర్ర - చెరో స్పూను,కరివేపాకు - 2 రెమ్మలు, Instructions: Step 1 బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. Step 2 తర్వాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. Step 3 తర్వాత దోసకాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. Step 4 మూత పెట్టి చిన్న మంట మీద ముక్కలు మెత్తబడే వరకూ కలుపుతూ ఉడికించాలి.   Step 5 నీరు ఇగిరిపోయాక కారం, కొత్తిమీర వేసి కలపాలి.   Step 6 తర్వాత ముక్కలు మునిగేవరకూ నీరు పోసి తగినంతగా చిక్కబడేవరకూ చిన్న మంట మీద ఉడికించాలి.             
Yummy Food Recipes
Add
Recipe of the Day