fruit potato balls recipe By , 2017-08-30 fruit potato balls recipe Here is the process for fruit potato balls making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉడికించిన బంగాళదుంప ముద్ద - 2 కప్పులు,,ఖర్జూర పండ్లు - 20,జీడిపప్పు - 20, కిస్‌మిస్‌ - 20,సారపప్పు - 1 స్పూను, నెయ్యి - తగినంత,పంచదార పొడి - 3 స్పూన్లు,యాలకుల పొడి - 1 స్పూను,ఎండుకొబ్బరి పొడి - అర కప్పు, Instructions: Step 1 ఉడికించిన బంగాళదుంప ముద్దని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 జీడిపప్పు, కిస్‌మిస్‌, సారపప్పు కూడా నేతిలో వేయించాలి. వీటిని వేయించిన బంగాళదుంప ముద్దలో కలపాలి.  Step 3 ఈ మిశ్రమంలో పంచదార, యాలకుల పొడి కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.  Step 4 వీటిని కొబ్బరి పొడిలో దొర్లించాలి. అంతే ఆలూ ఫ్రూట్‌ బాల్స్‌ రెడీ.          
Yummy Food Recipes
Add