kadai paneer recipe By , 2017-08-29 kadai paneer recipe Here is the process for kadai paneer making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పనీర్- 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి),క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు,ఉల్లి తరుగు - పావు కప్పు,ఉల్లిముక్కలు - అర కప్పు (పెద్దవిగా తరగాలి),టొమాటో తరుగు - అర కప్పు,పసుపు - చిటికెడు, మిరప్పొడి - టీ స్పూను,కొత్తిమీర - కట్ట, పచ్చిమిర్చి - 5,మిరియాలపొడి - అర టీ స్పూను,గరంమసాలా - అర టీ స్పూను,ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు - చిటికెడు,అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను,షాజీరా - పావు టీ స్పూను,,డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం,పల్లీలు - 10 గ్రా.,జీడిపప్పు - నాలుగైదు పలుకులు,కర్బూజా గింజలు - 10 గ్రా.,బాదంపప్పు - 10 గ్రా., నూనె - 5 గ్రా.,(డ్రైఫ్రూట్స్‌ని వేయించి చల్లారాక కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి), Instructions: Step 1 బాణలిలో నూనె కాగాక, షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి దోరగా వే గాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. Step 2 టొమాటో తరుగు, మిగిలిన సరుకులను వేసి మరోమారు వేయించి, నూనె పైకి తేలుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. Step 3 బాగా వేగిన తరవాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి, ఐదు నిముషాలు ఉడికించాలి. Step 4 కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day