Kaju muffin cake recipe By , 2017-10-13 Kaju muffin cake recipe Here is the process for Kaju muffin cake making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మైదా-140 గ్రా.,పాలు-200 గ్రా.,,పెరుగు-70 గ్రా.,,బేకింగ్‌ పౌడర్‌-ఒక టీ స్పూను,,సోడా-అర టీ స్పూను,,నీళ్లు - కొద్దిగా,,వెనీలా-నాలుగు చుక్కలు,,జీడి పప్పులు-అరకప్పు., Instructions: Step 1 ఒక గిన్నెలో మైదాపిండి, బేకింగ్‌ పౌడర్‌, సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇందులో జీడి పప్పులు, వెనీలా కొద్దిగా నీళ్లు, పాలు, పెరుగు కూడా వేసి బాగా కలపాలి.  Step 3 ఇప్పుడు మఫిన్‌ మౌల్డ్స్‌లో పెరుగు రాసి ఈ మిశ్రమాన్ని పెట్టాలి.  Step 4 ఇలా అన్నింటిని తయారు చేసుకుని, ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఇరవై నిమిషాల పాటు బేక్‌ చేయాలి.    Step 5 కాజు మఫిన్‌ కేకులు రెడీ అయినట్లే.                  
Yummy Food Recipes
Add