chicken stuffed brinjal curry By , 2018-01-09 chicken stuffed brinjal curry Here is the process for chicken stuffed brinjal curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: వంకాయలు - నాలుగు,,చికెన్ కీమా - పావు కిలో,,ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు,,వెల్లుల్లి తరుగు - ఒక టీస్పూను,,టమోటాలు - రెండు,,చక్కెర - ఒక టీస్పూను,,మిరియాల పొడి - పావు టీస్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడినంత, Instructions: Step 1 వంకాయల్ని కాడ తీయకుండా... నిలువుగా మధ్యలోకి కోయాలి. స్పూన్ తో లోపలి గుజ్జును తీసేయాలి.   Step 2 లోపల కాస్త ఉప్పు చల్లితే నీరు పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి వెల్లుల్లి, ఉల్లి, టమోటాలు వేసి వేయించాలి.  Step 3 అనంతరం చికెనీ కీమా వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులో టమోటా ప్యూరీని వేసి వేయించాలి.  Step 4 మిరియాల పొడి, కాస్త చక్కెర, ఉప్పు వేసి కలపాలి. మూతపెట్టి బాగా ఉడికించాలి.    Step 5 అవసరమైతే నీళ్లు పోయచ్చు. నీరంతా చిక్కబడే దాకా కీమాని వేయించాలి. ఇప్పుడు వంకాయ డొప్పల్లో కాస్త నూనె రాసి కీమాని స్టఫ్ చేయాలి.    Step 6 అలా చేసిన వాటిని ఓవెన్ లో 20 నిమిషాల పాటూ ఉంచాలి. అంతే చికెన్ స్టఫ్డ్ వంకాయలు రుచిరుచిగా రెడీ అయినట్టే.              
Yummy Food Recipes
Add