maamiDikaaya palli Avakaaya By , 2018-01-04 maamiDikaaya palli Avakaaya Here is the process for maamiDikaaya palli Avakaaya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మామిడిముక్కలు - రెండున్నర కప్పులు,,పల్లీలు - అరకప్పు,,కారం - అరకప్పు,,ఉప్పు - అరకప్పు కన్నా కొద్దిగా తక్కువగా,,ఆవపిండి - పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువగా,,పప్పునూనె - ముప్పావుకప్పు., Instructions: Step 1 ముందుగా పల్లీలను నూనె లేకుండా బాణలిలో వేయించుకోవాలి. వేడి చల్లారాక పొట్టు తీసేసి మెత్తగా పొడిచేసుకోవాలి.  Step 2 అందులో నూనె, మామిడి ముక్కలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. Step 3 ఇప్పుడు మామిడిముక్కలు, నూనె కొద్దికొద్దిగా వేసుకుంటూ ఆవకాయ కలుపుకోవాలి.  Step 4 దీన్ని తడిలేని జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది. రెండు రోజులయ్యాక తిరగగలిపితే కమ్మని పల్లీ ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది.      
Yummy Food Recipes
Add