califlower paratha recipe By , 2017-08-26 califlower paratha recipe Here is the process for califlower paratha making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమపిండి - రెండు కప్పులు,కాలీఫ్లవర్‌ తురుము - పావు కప్పు,సోంపు - ఒక టీస్పూన్‌,ఉప్పు - తగినంత,కొత్తిమీర తరుగు - పావు కప్పు,ధనియాల పొడి - ఒక టీస్పూన్‌,గరం మసాలా - అర స్పూను,అల్లంపేస్టు - ఒక స్పూను, Instructions: Step 1 క్యాలీఫ్లవర్‌ తురుము, ఉప్పు, మిర్చి, అల్లం ముక్కలు, ధనియాల పొడి అన్ని పదార్థాలను కలిపి వుంచాలి. Step 2 క్యాలీఫ్లవర్‌ను కడిగి తుడిచి తురుముకోవాలి. గోధుమపిండిని తడిపి ఉంచాలి.  Step 3 పది నిమిషాల ముందే కాలీఫ్లవర్‌ మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శనగపిండిని కాని కలిపితే తడి ఉండదు. Step 4 పది నిమిషాల ముందే కాలీఫ్లవర్‌ మిశ్రమంలో కొంచెం గోధుమపిండిని గానీ, శనగపిండిని కాని కలిపితే తడి ఉండదు.   Step 5 పెనం మీద మీడియం ఫ్లేమ్‌ మీద కా ల్చాలి. కాలాక దించే ముందు కొద్దిగా బటర్‌ రాస్తే రుచిగా వుంటా యి. ఈ పరోటాలను పెరుగు, వెన్న ఊరగాయలతో తీసుకోవచ్చు.                  
Yummy Food Recipes
Add