potato semya kachori recipe By , 2017-08-24 potato semya kachori recipe Here is the process for potato semya kachori making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 15min Ingredients: బంగాళదుంపలు - 2,మైదా - రెండు కప్పులు,,బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూను,వంటసోడా - చిటికెడు,,నెయ్యి లేదా డాల్డా - 2 టీ స్పూన్లు,ఉడికించిన సేమ్యా - అర కప్పు,,క్యారట్ - 1,,క్యాప్సికమ్ - 1,ఉల్లిపాయ - 1,,అజినమోటో - చిటికెడు,మిరియాలపొడి - 4 టీ స్పూన్లు,,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 మైదాలో నెయ్యి లేదా డాల్డా వేసి కలిపి సోడా, బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు, ఉడికించిన బంగాళదుంప వేసి చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి అరగంట నానబెట్టాలి. Step 2 మైదాలో నెయ్యి లేదా డాల్డా వేసి కలిపి సోడా, బేకింగ్ పౌడర్, తగినంత ఉప్పు, ఉడికించిన బంగాళదుంప వేసి చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి అరగంట నానబెట్టాలి.  Step 3 ఇందులో ఉడికించిన సేమ్యా, ఉప్పు, మిరియాలపొడి, అజినమోటో వేసి మరో రెండు నిముషాలు వేయించాలి. Step 4 కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి.    Step 5 ఒక పూరీపై కూర మిశ్రమాన్ని పెట్టి మరో పూరీతో మూసి చుట్టూ అంచులు విడిపోకుండా తడి అద్ది, గట్టిగా ఒత్తి వేడి నూనెలో వేసి, నిదానంగా కరకరలాడే వరకు వేయించాలి.  Step 6 పొటాటోసేమ్యా కచోరీ - Potatosamiya Kachori లను టొమాటో సాస్‌తో సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day