prasadam burelu recipe By , 2017-08-22 prasadam burelu recipe Here is the process for prasadam burelu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బొంబాయి రవ్వ - అర కేజీ,పంచదార - ముప్పావు కేజీ,నెయ్యి - పావు కేజీ,,యాలకులు - 5,జీడిపప్పు - 10,,పచ్చి కొబ్బరి చిప్ప - 1,బియ్యం - 300 గ్రాములు,మినప్పప్పు - 150 గ్రాములు,ఉప్పు - తగినంత,,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 బియ్యం, మినప్పప్పు నానబెట్టి దోశల పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి. Step 2 బొంబాయి రవ్వ, జీడిపప్పు విడివిడిగా నేతిలో దోరగా వేయించాలి. లీటరు నీళ్లను బాగా మరగబెట్టాలి.  Step 3 అందులో యాలకుల పొడి వేయించిన రవ్వ, జీడిపప్పు, పంచదార, కొబ్బరి తురుము వేసి పావుగంట ఉడకనివ్వాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day