tomato pakora recipe By , 2017-08-18 tomato pakora recipe Here is the process for tomato pakora making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: టొమాటో తరుగు - పావు కప్పు,,ఉల్లితరుగు - రెండుచెంచాలు,,క్యాప్సికమ్ తరుగు - రెండు చెంచాలు,,ఉప్పు - తగినంత,,కారం - తగినంత,,శనగపిండి - తగినంత ,,బేకింగ్ సోడా - చిటికెడు,,నూనె - వేయించడానికి తగినంత, Instructions: Step 1 ఒక గిన్నె తీసుకుని అందులో టొమాటో తరుగు, ఉల్లితరుగు, క్యాప్సికమ్‌తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి (ఇలా చేయడం వల్ల ముక్కలలో ఉప్పు బాగా కలిసి రుచి బావుంటుంది).  Step 2 తరవాత అందులో కారం శనగపిండి, సోడా వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోయాలి. *బాణలిలో నూనె కాగాక టొమాటో మిశ్రమాన్ని చిన్నచిన్న పకోడీల మాదిరిగా వేసి బంగారురంగులోకి వచ్చాక తీసేయాలి.  Step 3 వీటిని వేడివేడిగా టొమాటోసాస్‌తో తింటే చాలా బావుంటాయి.      
Yummy Food Recipes
Add