atkula atlu recipe By , 2017-07-27 atkula atlu recipe Here is the process for atkula atlu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: అటుకులు-ఒకకప్,బియ్యం-అరకప్పు,పెరుగు-అరకప్పు,ఉప్పు-రుచికిసరిపడా,ఉల్లిపాయ-ఒకటి,,పచ్చిమిరపకాయలు-రెండు,అల్లం-చిన్నముక్క,జీలకర్ర-అరటీస్పూన్,నూనె-వేయించడానికిసరిపడా,మెంతులు-చిటికెడు, Instructions: Step 1 ఒకబౌల్లోఅటుకులు పోసుకుని బియ్యనువేసుకుకుని అందులో పెరుగు కలపాలి. Step 2 అందులోనీరుపోసినాన్బెత్తట్టుకోవాలి. Step 3 చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఇవన్ని మూడు గంటలపాటు నానబెట్టుకోవాలి. Step 4 నానబెట్టిన వాటిని మిక్సిలొ grind చేసేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. Step 5 దీనిని ఒకరాత్రి అంతా నాన బెట్టుకోవాలి.ఒక పాన్పెట్టి వేడి చేసుకోవాలి. Step 6 గుంతగరిటెతో పిండిని పోసుకోవాలి. దోస మీద రంధ్రాలుగా వస్తుంది.  Step 7 అప్పుడు దాని మీద అల్లం,ఉల్లి,పచ్చిమిర్చిముక్కలువేసుకోవాలి. Step 8 దానిచుట్టూనూనె వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని మీద మూత పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి.  
Yummy Food Recipes
Add