califlower varval recipe By , 2017-08-18 califlower varval recipe Here is the process for califlower varval making .Just follow this simple tips Prep Time: 55min Cook time: 15min Ingredients: క్యాలీఫ్లవర్ తరుగు - రెండు కప్పులు,శనగపిండి - 100 గ్రా., బియ్యప్పిండి - 100 గ్రా.,కారం - టేబుల్ స్పూను, పచ్చిమిర్చి - 6,నూనె, ఉప్పు - తగినంత, వెల్లుల్లి రేకలు - 6,అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను,పసుపు - అర టీ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ,ఆవాలు - కొద్దిగా, జీలకర్ర - కొద్దిగా, Instructions: Step 1 నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఇందులో క్యాలీఫ్లవర్ తరుగు వేసి పావుగంట సేపు అయిన తరవాత నీరు వంపేయాలి. *ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగపిండి, కారం, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి రేకలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.  Step 2 బాణలిలో నూనె కాగిన తరవాత ఈ మిశ్రమాన్ని పకోడీలుగా వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి.  Step 3 మరో బాణలిలో టీ స్పూను నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరవాత క్యాలీఫ్లవర్ పకోడీలను అందులో వేసి ఒకసారి కలిపి దింపేసి సర్వ్ చేసుకోవాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day