puffed rice By , 2018-01-29 puffed rice Here is the process for puffed rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: మరమరాలు – 1 శేరు,పచ్చిమిర్చి – 5,అల్లం -1 ముక్క,పచ్చి సెనగపప్పు -1 స్పూన్,ఆవాలు -1/2,ఉప్పు -సరిపడా,నూనె – 100 గ్రా,మినప్పప్పు -1/2 గరిట,కరివేపాకు -4 రెబ్బలు., Instructions: Step 1 మరమరాలు నీళ్ళలో వేసి కలిపి గట్టిగా పిండి గిన్నెలో వేసుకోవాలి.అల్లం ,మిర్చి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. Step 2 బాండీలో నూనె వేసి కాగిన తరువాత శనగ పప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,కరివేపాకు వేసి ,మిర్చి ,అల్లం ముక్కలు కూడా వేసి ఒక్క నిమిషం వేగనిచ్చి కాసిన నీళ్ళలో పోసి ఉప్పు వేయండి Step 3 ఇవి తెర్లేతప్పుడు నానబెట్టిన మరమరాలు,రవ్వంత పసుపు  వేసి కలియతిప్పుకోవాలి. Step 4 ఇలాగే అటుకులతో కూడా ఉప్మా చేసుకోవచ్చు.కాకపోతే దీనికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి.                  
Yummy Food Recipes
Add