mushroom rolls recipe By , 2017-08-18 mushroom rolls recipe Here is the process for mushroom rolls making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: తమలపాకులు పెద్దవి 20,మష్రూమ్స్ 200 gms,బంగాళదుంపలు 2,ఉల్లికాడ ముక్కలు 4 tbsp,వేయించిన జీలకర్ర 50gms,చీజ్ 50 gms,చాట్ మసాలా పొడి 1 tsp,శనగపిండి 250 gms,అల్లంవెల్లుల్లి ముద్ద 2 tsp,వాము 4 tsp,కారం పొడి 4 tsp,కుంకుమ పువ్వు(కేసర్ రంగు) చిటికెడు,ఉప్పు తగినంత,నూనె వేయించడానికి, Instructions: Step 1 తమలపాకుల్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేయాలి. తరిగిన పుట్టగొడుగులు, ఉడికించిన బంగాళదుంపలు, తురిమిన చీజ్, ఉల్లికాడముక్కలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కుంకుమపువ్వు అన్నీ బాగా కలపాలి. Step 2 ఒక్కో తమలపాకు మధ్య ఈ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి సిగార్స్‌లా చుట్టాలి. అవి విడిపోకుండా టూత్ పిక్స్ గుచ్చాలి. తర్వాత శనగపిండిలో అల్లం వెల్లుల్లి ముద్ద, వాము, ఉప్పు, కారం వేసి జారుడుగా కలపాలి.  Step 3 ఈ పిండిలో తమలపాకు రోల్స్‌ని ముంచి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. Step 4 వీటి మీద చాట్ మసాలా పొడి చల్లి టొమాటో పచ్చడితో తింటే చాలా బాగుంటాయి.  
Yummy Food Recipes
Add