chocolate dosa recipe By , 2017-08-11 chocolate dosa recipe Here is the process for chocolate dosa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: మైదా - అర కప్పు,పాలు - పావు కప్పు,,బటర్ - రెండు టేబుల్ స్పూన్లు,డార్క్ చాకొలెట్ - పావు కప్పు,నీరు - టేబుల్ స్పూన్,సోడా - చిటికెడు,చాకొలెట్ సాస్ - అర కప్పు, Instructions: Step 1 పాత్రలో మైదా, బటర్, డార్క్ చాకొలెట్, నీరు, పాలు, సోడా వేసి  Step 2 ఈ మిశ్రమాన్ని పది నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెనం మీద దోసెలుగా వేయాలి.  Step 3 దోసెలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత చాకొలెట్ సాస్‌తో గార్నిష్ చేయాలి. అంతే చాకొలెట్ దోసె రెడీ.       
Yummy Food Recipes
Add
Recipe of the Day