ginger chicken masala By , 2018-01-22 ginger chicken masala Here is the process for ginger chicken masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: స్కిన్‌లెస్ చికెన్ ముక్కలు - అరకిలో,,తరిగిన ఉల్లిపాయలు - కప్పు,,తరిగిన అల్లం - ఒక టేబుల్ స్పూను,,కారం - ఒక టేబుల్ స్పూను,,కరివేపాకు - ఒక రెమ్మ,,నూనె - సరిపడినంత, ఉప్పు - సరిపడినంత,మసాలా కోసం దినుసులు,సన్నగా తరిగిన అల్లం - రెండు టీస్పూనులు,,ఉల్లిపాయ ముక్కలు - రెండు టీస్పూనులు, కొబ్బరి కోరు - నాలుగు టీస్పూనులు,,మిరియాల పొడి - రెండు టీస్పూనులు,,జీలకర్ర - మూడు టీస్పూనులు,,సోంపు - ఒక టీస్పూను, Instructions: Step 1 పైన చెప్పిన మసాలా దినుసులన్నింటినీ కలిపి మిక్సీలో వేసి కొద్ది నీరు చేర్చి మెత్తగా రుబ్బాలి.  Step 2 స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత కరివేపాకు, తరిగిన అల్లం వేసి తక్కువ మంటపై వేయించాలి.  Step 3 కారం కూడా వేసి బాగా కలపాలి. అందులో చికెన్ ముక్కలు, రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్దని వేసి బాగా కలపాలి.  Step 4 ముక్కలు మునిగేలా నీళ్లు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. నీరు తగ్గి ఇగురులా అయ్యాక, ముక్క ఉడికిందో లేదో చూసుకుని స్టవ్ కట్టేయాలి. నోరూరించే జింజర్ చికెన్ మసాలా రెడీ అయినట్టే.          
Yummy Food Recipes
Add