amla rice recipe By , 2017-10-04 amla rice recipe Here is the process for amla rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బియ్యం - పావు కేజీ,ఉసిరికాయలు - పది,పసుపు - టీ స్పూను,ఉప్పు - తగినంత,నూనె - తగినంత,నువ్వులపొడి - 2 టీ స్పూన్లు,జీడిపప్పు - 4 టీ స్పూన్లు,ఎండుమిర్చి - 4,పచ్చిమిర్చి - 4,కరివేపాకు - రెండు రెమ్మలు,కొత్తిమీర - కట్ట,శనగపప్పు - టీ స్పూను,మినప్పప్పు - టీ స్పూను,ఆవాలు - టీ స్పూను,ఇంగువ - చిటికెడు, Instructions: Step 1 అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచాలి.  Step 2 బాణలిలో నూనె కాగిన తరువాత పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగుతుండగా పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి.  Step 3 తరవాత దీనిని ఆరబెట్టిన అన్నంలో కలుపుకోవాలి.  tasty ఉసిరి రైస్ ready.        
Yummy Food Recipes
Add