asparagus vada recipe By , 2017-08-14 asparagus vada recipe Here is the process for asparagus vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మినపప్పు : అరకిలో,తోటకూర : రెండు కట్టలు,కొత్తిమీర : ఒక కట్ట,ఉల్లిపాయలు : రెండు,జీలకర్ర : ఒక స్పూన్,పచ్చిమిర్చి : రెండు,ఉప్పు : తగినంత,నూనె : వేయించడానికి సరిపడ, Instructions: Step 1 మినపప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. Step 2 అలానే కొత్తిమీర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.  Step 3 మినపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. Step 4 ఈ మిశ్రమానికి తరిగిపెట్టుకున్న వాటిని జత చేసి చక్కగా కలుపుకోవాలి. దీనిలోనే ఉప్పు, జీలకర్ర వేయాలి.  Step 5 ఈ మిశ్రమాన్ని పాలకరవ్ పై వడల్లా వత్తుకోవాలి. బాణలీలో నూనె పోసి బాగా కాగనిచ్చి కవర్ పై వత్తుకున్న వడలను వేయించుకోవాలి.  Step 6 అంతే మనకు రుచికరమైన తోటకూర వడలు రెడీ. వీటిని అల్లం చెట్నీతో గానీ, కొబ్బరి చెట్నీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు.      
Yummy Food Recipes
Add