pesara molakala chat recipe By , 2017-08-14 pesara molakala chat recipe Here is the process for pesara molakala chat making .Just follow this simple tips Prep Time: 20min Cook time: Ingredients: మొలకెత్తిన పెసలు - 1 కప్పు,టమాటా - 1,కీరదోస - 1,నిమ్మకాయ - 1,మిరియాల పొడి - అర స్పూన్‌,జీలకర్ర పొడి - అర స్పూన్‌,బంగాళదుంప - 1,ఉల్లిపాయ - 1,చ్చిమిర్చి - 4,ఉప్పు - తగినంత,నల్లఉప్పు - అర స్పూన్‌,కొత్తిమీర తరుగు - పావు కప్పు, Instructions: Step 1 బంగాళదుంప ఉడికించి సన్న ముక్కలు కోయాలి.  Step 2 కీరదోస, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయను సన్నగా తరగాలి.  Step 3 వాటిలో పెసర మొలకలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నల్ల ఉప్పు కొత్తిమీర తరుగు కలపాలి.  Step 4 చివరిగా ఈ మిశ్రమం పైన నిమ్మరసం పిండితే చాలు. Step 5 పెసర మొలకల చాట్‌ తయారైనట్లే. ఇష్టమైన వాళ్లు దీన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టి కూడా తినొచ్చు.        
Yummy Food Recipes
Add
Recipe of the Day