green chilly pachadi By , 2014-07-25 green chilly pachadi green chilly pachadi - its a best rice combination, we can make it very less time tasty and easty to preparation chilly chutney.... Prep Time: 10min Cook time: 15min Ingredients: కొద్దిగ చింతపండు, 2 రెమ్మలు కర్వేపాకు, 1 టీస్పూన్ పోపుగింజలు, 2 టీ స్పూన్ నూనె, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీస్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 2 ఉల్లిపాయలు, 20 పచ్చిమిర్చి, Instructions: Step 1 నూనె వేడి చేసి పచ్చిమిర్చి, జీలకర్ర వేసి వేయించాలి. Step 2 పచ్చిమిర్చికి ఉప్పు,వెల్లుల్లి, జీలకర్ర కలిపి మెత్తగా నూరాలి. తరువాత చింతపండు వేసి నలిగిన తరువాత ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగానూరాలి. ఉల్లి నలిగీ,నలగకుండా ఉంటే రుచిగా ఉంటుంది. Step 3 ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత నూరిన ఈ పచ్చడిని వేసి తాలింపు పెట్టాలి. అంతే పచ్చిమిర్చి బండ పచ్చడి రెడీ..
Yummy Food Recipes
Add