mixed dal dosa recipe By , 2017-08-11 mixed dal dosa recipe Here is the process for mixed dal dosa making .Just follow this simple tips Prep Time: 4hour 10min Cook time: 15min Ingredients: బియ్యం... మూడు కప్పులు,మినపపప్పు... ఒక కప్పు,కందిపప్పు... అర కప్పు,శెనగపప్పు... పావు కప్పు,పెసర పప్పు... 1/8 కప్పు, Instructions: Step 1 బియ్యంతో పాటు పైన చెప్పిన నాలుగు రకాల పప్పులను మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టి, ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 2 దీనికి పెసరపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం పులవాలంటే కాసేపు అలాగే ఉంచేస్తే పులిసిన దోశె పిండి సిద్ధం. Step 3 తరువాత దోశెల పెనం స్టౌ పైన పెట్టి మామూలుగా దోశెలు ఎలా చేసుకుంటామో అలా చేస్తే సరి.  Step 4 అంతే నాలుగు రకాల పప్పులతో తయారు చేసిన దోశె రెడీ.  Step 5 ఈ దోశెలకి ఎండుమిర్చి, కొబ్బరితో తయారు చేసిన కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్.   
Yummy Food Recipes
Add
Recipe of the Day