bresary By , 2017-12-12 bresary Here is the process for bresary making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ములగ ఆకులు - రెండు కప్పులు,పెసరపప్పు - అరకప్పు,కొబ్బరి తురుము - ఒక కప్పు,బేబీ ఆనియన్స్ - 8-10,ఉల్లిపాయ - 1 పెద్దది,కారం - ఒక టీస్పూన్,పసుపు - పావు టీస్పూన్,జీలకర్ర - పావు టీస్పూన్,ఆవాలు - పావు టీస్పూన్,ఎండు మిరపకాయలు - రెండు లేదా మూడు,కరివేపాకు - కొద్దిగా,నూనె - రెండు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 ముప్పావు కప్పు కొబ్బరి, బేబీ ఆనియన్స్, జీలకర్ర, కారం, పసుపు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీరు పోసి కుక్కర్ లో పప్పు ఉడికించుకోవాలి. Step 2 తర్వాత కడిగిన ములగ ఆకులు, ఒక కప్పు వేడి నీరు పోయాలి. ఉప్పు వేసి మూడు,నాలుగు నిముషాలు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేడి చేసి మిగతా కొబ్బరి, మిరపకాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ముందుగా రుబ్బుకున్న పేస్ట్ దీనిలో కలిపి, నూనె విడివడేదాక ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని పప్పులో కలుపుకోవాలి. చిక్కబదేదాకా ఉడికించి, సర్వింగ్ డిష్ లోకి తీసుకోవాలి. పరోటాలు, అన్నం తదితరాలకు ఇది మంచి కాంబినేషన్.    
Yummy Food Recipes
Add
Recipe of the Day