plain dosa recipe By , 2017-08-10 plain dosa recipe Here is the process for plain dosa making .Just follow this simple tips Prep Time: 6hour 15min Cook time: 15min Ingredients: మినపప్పు - 100గ్రా.,,బియ్యం - 200గ్రా.,,శనగపప్పు - 50గ్రా.,,ఉప్పు- తగినంత,,నూనె- తగినంత, Instructions: Step 1 పై మూడింటిని శుభ్రంగా కడిగి కనీసం ఆరు గంటల సేపు నానబెట్టి గ్రైండ్ చేయాలి.  Step 2 ఆ మిశ్రమానికి ఉప్పు కలిపి రాత్రంతా అలాగే ఉంచితే ఉదయానికి పిండి గుల్లగా పొంగుతుంది. అప్పుడు దోసె వేసుకుంటే బావుంటుంది. Step 3 పెనాన్ని వేడి చేసుకుని పిండిని పలుచగా వేయాలి.  Step 4 అంచుల చుట్టూ అర టీ స్పూన్ నూనె వేసి కాలిన తరవాత రోల్ చేసి తీయాలి. దీనికి సాంబార్, కొబ్బరి చట్నీ చక్కటి కాంబినేషన్.  
Yummy Food Recipes
Add
Recipe of the Day