dum kheema recipe By , 2017-07-07 dum kheema recipe Here is the process for dum kheema making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కీమా – అర కిలో,,ఉల్లిపాయలు – 4,,కొబ్బరి – 100 గ్రాములు,,గరం మసాలా – 1 స్పూన్‌,,గసగసాలు – 2 స్పూన్లు,,పచ్చిమిర్చి – 4,,ఉప్పు, కారం – రుచికి తగినంత,,పసుపు – పావు స్పూన్‌,,పెరుగు – 100 గ్రాములు,,నూనె – పావు కిలో,,కొత్తిమీర – 1 కట్ట,,పుదీన – 1 కట్ట, Instructions: Step 1 మొదట బాండీలో కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు వేయించి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ఈ మిశ్రమాన్ని కడిగిన కీమాలో కలపాలి. ఇందులోనే మిగిలిన పదార్థాలను కూడా చేర్చి సరిపడా నీళ్లు పోసి కుక్కరులో పావుగంట పాటు ఉడికించాలి. Step 3 ఆవిరి పోయాక మూత తీసి మంట తగ్గించి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు వేయించాలి. Step 4 చివర్లో కొత్తిమీర, పుదీనా తరుగు కలిపితే చాలు. కీమా సిద్ధమైనట్లే. దమ్‌ కీమాని సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add