corn curry kofta recipe By , 2017-08-10 corn curry kofta recipe Here is the process for corn curry kofta making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కార్న్ - ఒక కప్పు,పల్లీలు - రెండు టేబుల్ స్పూన్లు,పచ్చిమిర్చి - 2,,ధనియాలు - టేబుల్ స్పూను,ఉల్లిపాయలు - 2,,టొమాటోలు - 2,లవంగాలు - 3 లేదా 4,,బియ్యప్పిండి-2 స్పూన్లు,దాల్చినచెక్క - చిన్నముక్క,జీలకర్ర - పావు స్పూను,,పసుపు - చిటికెడు,కారం, ఉప్పు - తగినంత,,నూనె - తగినంత,కొత్తిమీర - కొద్దిగా,,శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 మొక్కజొన్నలను గ్రైండ్ చేసి, దానిలో ఉప్పు, కారం, శనగపిండి, బియ్యప్పిండి, ఉల్లిపాయతరుగు వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి కాగుతున్న నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.      
Yummy Food Recipes
Add