Apple milkshake By , 2018-01-29 Apple milkshake Here is the process for Apple milkshake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: యాపిల్స్‌ నాలుగు,,పాలు రెండు గ్లాసులు,,జీడిపప్పు పలుకులు పది,,చక్కెర రెండు టేబుల్‌స్పూన్లు,,యాలకులపొడి అరచెంచా,,బాదంపలుకులు కొన్ని., Instructions: Step 1 యాపిల్స్‌ కడిగి చెక్కు తీసి ముక్కల్లా కోయాలి. వాటిల్లో గింజలు తీసేసి చక్కెరా, పావు గ్లాసు పాలు తీసుకుని మిక్సీ జారులో వేసుకుని మెత్తని గుజ్జులా చేసుకోవాలి.  Step 2 అలాగే సగం జీడిపప్పును మెత్తని ముద్దలా చేసుకుని. ఇప్పుడు యాపిల్‌ గుజ్జూ, జీడిపప్పు పేస్టూ, మిగిలిన పాలూ తీసుకుని బాగా కలపాలి.  Step 3 ఇందులో బాదంపలుకులూ, మిగిలిన జీడిపప్పూ, యాలకులపొడీ వేసి బాగా కలిపి తరవాత గ్లాసుల్లోకి పోయాలి.  Step 4 దీన్ని చల్లగా తీసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అప్పటికప్పుడు తాగాలనుకుంటే ఐసుముక్కలు వేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add