aloo-green-chutney-pulao By , 2018-04-13 aloo-green-chutney-pulao Here is the process for aloo-green-chutney-pulao making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: నూనె: 2tbsp,బిర్యానీ ఆకు: 1,పెద్దసైజు నల్లని ఇలాచి: 1(పొడిచేసి వేయాలి),పచ్చిఇలాచి : 4(పొడిచేసి వేయాలి),లవంగాలు: 4,దాల్చిన చెక్క: 1,అంగుళం జపత్రి: 1 లేదా 2,ఉల్లిపాలు : 2(సన్నని ముక్కలుగా కట్ చేసుకొన్నవి,ఉడికించి పొట్టు తీసి పొట్టుకొన్న బంగాళదుంపలు 10,పాలకూర పూరీ(పాలకూరను మెత్తగా పేస్ట్ చేసుకన్నది): 4tbsp,గ్రీన్ చట్నీ : 5tbsp,బాస్మతి రైస్: 11/2cup(కడిగి అరగంట పాటు నానబెట్టుకొన్న బాస్మతి రైస్),నీళ్ళు సరిపడా: 2cup, Instructions: Step 1 ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత పాన్ లో కొద్ది నూనె వేసి వేడి చేసి, అందులో బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, గ్రీన్ ఇలాచి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.  Step 3 తర్వాత అందులోనే పాలక్ పేస్ట్ వేసి మొత్తం మిశ్రమం కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పాలక్ పూరీ పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసుకోవాలి.  Step 4 తర్వాత అందులో ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకొన్న ఆలూ, గ్రీన్ చట్నీ కూడా వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. Step 5 గ్రీన్ చట్నీ వేగిన తర్వాత ముందుగా కడిగి పక్కన పెట్టుకొన్న బియ్యంను అందులో వేసి మొత్తం కలగలిసేలా కలపాలి.  Step 6 అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలిపి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆలూ చట్నీ పులార్ రిసిపి రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day