tamarind rasam By , 2017-12-24 tamarind rasam Here is the process for tamarind rasam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: చింతపండు : నిమ్మకాయంత,,టమాట : ఒకటి,,ఉప్పు: తగినంత,,మిరియాలపొడి : అరటీస్పూన్, పసుపు : అరటీస్పూన్,,కొత్తిమిర : కొద్దిగా ,,నూనె : టేబుల్స్పూన్,,పోపుదినుసులు : టేబుల్స్పూన్, (జీలకర్ర ,ఆవాలు ,మినపప్పు, మెంతులు ,సెనగపప్పు ),,ఎండిమిర్చి : రెండు,,వెల్లుల్లి : మూడురెబ్బలు,,కరివేపాకు : రెండు, రెమ్మలు., Instructions: Step 1 రెండుగ్లాసులుమంచినీళ్ళుతీసుకోనివాటిలోచింతపండు, టమాట ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి, పసుపు, కొత్తిమిర వేసి బాగా కలిపి స్టవ్ మీదపెట్టిమరిగించాలి. Step 2 పదినిముషాలుమరిగాకదించిపక్కనపెట్టాలి. Step 3 ఇప్పుడుఅదే స్టవ్మీదకళాయిపెట్టినూనె వేడిచేసిపోపుదినుసులు వేసివేగనివ్వాలి. Step 4 అవివేగాకఎండిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకువేసివేగాక, మరిగించినచారులోవున్నచింతపండుపిప్పు, టమాటముక్కలుతీసివేసి, పోపులోవేసి మూతపెట్టిస్టవ్ఆపాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day