bittergourd onion curry By , 2017-11-20 bittergourd onion curry Here is the process for bittergourd onion curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: ఆరకాకర కాయలు : 1 కిలో,చింతపండు : 2,నిమ్మపండంత ఉల్లిపాయలు : 12,కారం : 4 చెంచాలు నూనె : తగినంత,పచ్చిమిర్చి : 12,వెల్లుల్లి : 10,కొత్తిమీర, కరివేపాకు : సరిపడనంత,చెక్క : 2 అంగుళాలు,లవంగాలు : 4 గసగసాలు : 4 చెంచాలు,జీలకర్ర : 2 చెంచాలు,ధనియాలు : 4 చెంచాలు,అల్లం : 1 అంగుళం ముక్క,ఉప్పు : తగినంత, Instructions: Step 1 ఆరకాకర చక్రాల్లాగా కోసి చింతపండు రసంలో ఉడికించి వార్చి ఉంచాలి.  Step 2 నూనెలో మసాలా దినుసులు వేపి పొడి చేయాలి. Step 3 బాండీలో నూనె వేపి తరిగిన ఉల్లిపాయల్ని ఉడికిన ఆరకాకర ముక్కల్నివేసి భాగా వేపి దానికి ఈ పొడి కరివేపాకు చల్లి భాగా పేపి చివరగా కొత్తిమీర చల్లుకొని దింపి సర్వ్ చేయాలి.    
Yummy Food Recipes
Add