Mutton chilli Fry By , 2017-11-30 Mutton chilli Fry Here is the process for Mutton chilli Fry making .Just follow this simple tip Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్ (బోన్స్ తో సహా): అరకిలో,,పండుమిర్చి: 8,,జీలకర్ర: 2 టీ స్పూన్లు,గరం మసాల: టీ స్పూను,,ఉల్లిపాయలు: 2,,నూనె: నాలుగు టేబుల్ స్పూన్లు,చింతపండు: నిమ్మకాయంత,,కరివేపాకు: కట్ట,,కొత్తిమీర: కట్ట,అల్లం వెల్లుల్లి: 2 టేబుల్ స్పూన్లు,,ఉప్పు: తగినంత, Instructions: Step 1 మటన్ ముక్కల్ని కడగాలి. కాస్త ఉప్పు, పసుపు వేసి కలపాలి.  Step 2 తరవాత కాస్త అల్లం వెల్లుల్లి పట్టించి 15 నిమిషాలు ఉడికించాలి.  Step 3 పండుమిర్చి, జీల కర్ర, గరం మసాల కలిపి మెత్తగా రుబ్బి ఉంచాలి.  Step 4 ఓ బాణలి లో నునె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.    Step 5 మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద, నూరిన మసాల వేసి బాగా వేయించాలి.    Step 6 అందులోనే మటన్ ముక్కలు వేసి చింతపండు రసం కూడా పిండాలి.    Step 7 అందులోనే మటన్ ముక్కలు వేసి చింతపండు రసం కూడా పిండాలి.           
Yummy Food Recipes
Add
Recipe of the Day