Methi panner curry By , 2017-01-31 Methi panner curry Here is the process for Methi panner curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పనీర్. 1/2కేజీ,మెంతి ఆకులు. 3 కప్పులు,మిరియాల పొడి. 1 టీస్పూన్,శెనగపిండి. 1.1/2 కప్పు,నూనె. తగినంత,జీలకర్ర. 2 టీస్పూన్,టొమోటో గుజ్జు. 1 కప్పు,నీరు. తగినన్ని,తాజా మీగడ. 2 టీస్పూన్,ఉప్పు. సరిపడా, Instructions: Step 1 సెనగపిండిలో ఉప్పు కలపాలి. పనీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా కోసి సెనగపిండిలో దొర్లించాలి. Step 2 వెడల్పాటి బాణెలిలో కొద్దిగా నూనె వేసి పనీర్‌ ముక్కల్ని బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించి పక్కన ఉంచాలి. Step 3 అదే బాణలిలో మిగిలి ఉన్న నూనెలోనే టొమాటో గుజ్జు, మిరియాల పొడి, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, మెంతి ఆకులు, నీళ్లు పోసి 30 నిమిషాలపాటు తక్కువ మంటమీద ఉడికించాలి. Step 4 తరవాత పనీర్‌ ముక్కలు వేసి కాస్త గ్రేవీ ఉండగానే దించి మీగడ వేసి కలపాలి. అంతే మెంతి ఆకులతో పనీర్ కర్రీ రెఢీ.
Yummy Food Recipes
Add