chicken donuts By , 2017-11-24 chicken donuts Here is the process for chicken donuts making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: చికెన్ - అరకిలో,,మైదా పిండి - ఒక కప్పు,,బ్రెడ్ పొడి - అర కప్పు,,బంగాళదుంపలు - రెండు,,కోడి గుడ్లు - రెండు,,ఉల్లిపాయలు - రెండు,,పచ్చిమిరపకాయలు - ఆరు,,మిరియాల పొడి - ఒక టీ స్పూను,,అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు,,బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూను,,పసుపు - చిటికెడు,,కొత్తిమీర కట్ట - ఒకటి,,కరివేపాకు - ఒక రెబ్బ,,గరం మసాలా - ఒక టీ స్పూను,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 చికెన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసి ఉడికించుకోవాలి. Step 2 మరో గిన్నెలో బంగాళదుంప ముక్కల్ని ఉడికించుకోవాలి. Step 3 చికెన్ చల్లారాక అందులో కోడిగుడ్ల సొన, బ్రెడ్ పొడి, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, బేకింగ్ పౌడర్, ఉప్పు , పసుపు, కొత్తిమీర తురుము, కరివేపాకు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళ దుంపముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.  Step 4 బాగా జారుగా ఉంటే ఒక టేబుల్ స్పూను శెనగపిండి కలుపుకోవచ్చు. దీంతో గారెలు చేసి నూనెలో వేగించి తీసేయాలి.                   
Yummy Food Recipes
Add