allam mirchi pesarattu recipe By , 2017-08-05 allam mirchi pesarattu recipe Here is the process for allam mirchi pesarattu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 15min Ingredients: పెసరపప్పు... అరకేజీ,అల్లం... ఒక అంగుళం ముక్క,పచ్చిమిర్చి... మూడు,ఉల్లిముక్కలు... సన్నటివి రెండు కప్పులు,జీలకర్ర... ఒక టీస్పూన్,మెత్తని ఉప్పు... అర టీస్పూన్,కొత్తిమీర తరుగు... మూడు టీస్పూన్లు, Instructions: Step 1 ముందుగా పెసరపప్పును నానబెట్టుకుని పిండి రుబ్బుకోవాలి. పిండిని గట్టిగా రుబ్బుకుంటే మంచిది.  Step 2 ఒక బౌల్‌లో ఉల్లిముక్కలు, అల్లం, మిర్చిముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుతూ పది నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. Step 3 పెనం వేడిచేసి ఒక గరిటెడు పెసరట్టు పిండిని దోసెలా వేసి, దానిపై ఉల్లిమిశ్రమాన్ని పరచాలి.  Step 4 అట్ల కాడతో మూడు చెంచాల నూనె అట్టు మొత్తం కలిసేలా అదుముతూ, ఎర్రగా కాల్చాలి.  Step 5 అంతే పెసరట్టు రెడీ. అయితే అట్టు కాలిన తరువాత జాగ్రత్తగా ప్లేటులోకి తీసుకోవాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day