cabbage kootu By , 2018-05-25 cabbage kootu Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty cabbage kootu making in best way. Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యాబేజీ 250 గ్రా.,పెసరపప్పు,ఎండుమిర్చి, లేదా పచ్చిమిర్చి 8,జీరా 1 టీ స్పూన్,పచ్చికొబ్బరి చిప్ప,ఉప్పు 1 1/2 టీ స్పూన్,పసుపు 1/4 టీ స్పూన్,తాలింపు గింజలు 11/2టీ స్పూన్,నూనె 50 గ్రా,ఎండుమిర్చి తాలింపుకు 2 ముక్కలు,కరివేపాకు 10 రెబ్బలు,ఇంగువ 1/4 టీ స్పూన్, Instructions: Step 1  పెసరపప్పు కడిగి, పసుపు, ఇంగువ కొంచెం వేసి కొంచెం నీరుపోసి, క్యాబేజీ కూడ సన్నగా తరిగి పప్పులో కలిపి, కుక్కర్ లో ఉడికించాలి Step 2 కొంచెం ఉడికించిన పప్పులో, ఎండుమిర్చి లేదా పచ్చి మిర్చి పచ్చికొబ్బరి, జీరా కలిపి రుబ్బిన ముద్దను వేసి ఉప్పు వేసి ఉడికించాలి Step 3 తాలింపు చేసి, కరివేపాకు వేసి తాలింపును పప్పులో కలిపి డిషిలో పెట్టి కొత్తిమీర వేసి సాంబార్ రైస్, లేదా రసం రైస్ లో తింటే చాలా బాగుంటుంది.
Yummy Food Recipes
Add