Double ka meetha By , 2018-06-08 Double ka meetha Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Double ka meetha making in best way. Prep Time: 10min Cook time: 25min Ingredients: నాన్ డబుల్ రొట్టి ఒకటి (బ్రెడ్),జీడి పప్పు 50 గ్రా.,పంచదార అర కిలో,బాదాం పప్ప 50 గ్రా.,చిక్కని పాలు అర లీటరు,పిస్తా 50 గ్రా.,నెయ్యి పావు కిలో,సారపప్పు 50 గ్రా.,కోవ 100 గ్రా,దోస పలుకులు 500 గ్రా,12 యాలకులు పొడి, Instructions: Step 1 బ్రెడ్ ని కావలసిన సైజులో ముక్కలు కోయాలి Step 2 పాలు చిక్కగా కాచి మరగ బెట్టి, ఒకటిన్నర కప్పు నీళ్ళలో పంచదార వేసి మరగ పెట్టి, గట్టి పాకం చేసి దానిలో పాలు, కోవా వేసి బాగా కలియబెట్టాలి. Step 3 బ్రెడ్ ముక్కలను నేతిలో వేయించి కలపాలి. అన్నీ కలిపి గట్టి పడే వరకూ ఉడికించాలి Step 4 పప్పులన్నీ దోరగా వేయించి పైన చల్లాలి Step 5 ఇది హైదరాబాదులో ఫేమస్ అయిన ఐటమ్.
Yummy Food Recipes
Add