kajuu papaya murgii recipe By , 2017-08-04 kajuu papaya murgii recipe Here is the process for kajuu papaya murgii making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బొబ్బాయి పండు - చిన్నది 1,,పంచదార - 2 కప్పులు,,నెయ్యి - 1 కప్పు,,యాలకుల పొడి - అరస్పూను,,జీడిపప్పు పలుకులు - 3 స్పూన్లు,బాదం పలుకులు - 3 స్పూన్లు,,మైదా - అరకప్పు,,చిక్కటి పాలు - 1 కప్పు,,కిస్‌మిస్‌ - 10,,పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు, Instructions: Step 1 బొప్పాయి ముక్కలను పేస్ట్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఒక స్పూను నేతిలో మైదాపిండి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. పంచదారలో ఒక కప్పు నీళ్లు పోసి తీగపాకం పట్టి, పాలు పోసి ఉడికించాలి.  Step 3 రెండు నిముషాల్లో పాలు విరిగిపోతాయి. ఆ మిశ్రమంలో వేయించిన మైదా, బొప్పాయి పేస్ట్‌, పచ్చ కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు పలుకులు, కిస్‌మిస్‌, నెయ్యి వేసి కలపాలి.  Step 4 ఒక పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పొయ్యాలి. అంతే కాజు బొప్పాయి ముర్జీ రెడీ.       
Yummy Food Recipes
Add